Trs Dist Pre:టీఆరెస్ జిల్లా అధ్యక్షులు లేకపోతేనే నయం… కేసీఆర్ కు ఎమ్మెల్యేల విన్నపాలు.. అందుకే ఆలస్యం..?
టీఆరెస్ జిల్లా అధ్యక్ష పదవి లేకుండా ఉంటేనే నయమంటున్నారట మెజార్టీ టీఆరెస్ ఎమ్మెల్యేలు. గతంలో ఉన్నట్టుగానే జిల్లా అధ్యక్ష పదవి లేకుండా జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలతోనే సరిపెడితే బాగుంటుందనే అభిప్రాయాన్ని కొందరు ఎమ్మెల్యేలు సీఎం వద్ద తెలియజేసినట్టు తెలిసింది. అందుకే…