లక్షమంది బీడీ కార్మికులు జీవనభృతి కోసం ఎదురుచూపులు… పీఎఫ్ కటాఫ్ డేట్ ఎత్తేసి .. అందరికీ ఆసరా పింఛన్ ఇస్తామన్న సర్కార్… జీవో వచ్చి పదినెలలైనా ఇంకా అమలు కాని వైనం…. కలెక్టరేట్ చుట్టూ తప్పని ప్రదక్షణలు.. ప్రభుత్వ నిర్ణయం కోసం ఆగని పడిగాపుల నిరీక్షణలు…
లక్షమంది బీడీ కార్మికులు జీవనభృతి కోసం ఎదురుచూపులు… పీఎఫ్ కటాఫ్ డేట్ ఎత్తేసి .. అందరికీ ఆసరా పింఛన్ ఇస్తామన్న సర్కార్… జీవో వచ్చి పదినెలలైనా ఇంకా అమలు కాని వైనం…. కలెక్టరేట్ చుట్టూ తప్పని ప్రదక్షణలు.. ప్రభుత్వ నిర్ణయం కోసం…
