Tag: Pending pentions

2ల‌క్ష‌ల పాత పింఛ‌న్లు అట‌కెక్కించారు… కొత్త వాటితో ఆశ‌లు రేకెత్తిస్తున్నారు…

హుజురాబాద్ ఉప ఎన్నిక‌ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఎప్పుడో ఇచ్చిన హామీల‌న్నీ గుర్తు తెచ్చుకుంటున్న‌ది. వాటిని అమ‌లు చేసేందుకు వ్య‌య‌ ప్ర‌యా సాలు ప‌డుతున్న‌ది. ప్ర‌జ‌ల‌ను న‌మ్మించేందుకు స‌ర్క‌స్ ఫీట్లు చేస్తున్న‌ది. అందులో భాగంగా వృద్ధుల పింఛ‌న్ వ‌య‌సును 65 నుంచి 57కు…