ఇందూరు మంత్రి… పీసీసీ చీఫ్…! ఉమ్మడి నిజామాబాద్‌కు ఇక ఆయనే అన్ అఫీషియల్ మినిష్టర్..!!
(దండుగుల శ్రీనివాస్) ఎమ్మెల్సీ తరువాత మంత్రి కావాలనుకున్నాడు మహేశ్. కానీ ఆయనకు పీసీసీ చీఫ్ పదవి వరించింది. ఇక మంత్రిగా చాన్స్ మిస్సయిందని బాధపడ్డాడు. కానీ అతనికి వరుసగా కాలం కలిసి వస్తోంది. పార్టీ కమిటెడ్ వర్కర్‌గా, చాలా ఓపికతో పార్టీ…