MODI-KCR: ఎవరు నక్క..? ఎవరు సింహం..? మోడీ పర్యటనకు డుమ్మా కొట్టిన కేసీఆర్‌పై బీజేపీ ‘పంచ్’ తంత్రం… మోడీ పలాయనవాదంపై టీఆరెస్ ఎదురు కౌంటర్…
పీఎం మోడీ హైదరాబాద్ పర్యటన వివాదస్పదమైంది. ఇది కొత్త చర్చకు, కొత్త రాజకీయ పరిణామాలకు తెర తీసింది. జ్వరం పేరుతో కేసీఆర్ ఆయన పర్యటనకు డుమ్మా కొట్టడమే దీనికి కారణం. దీన్ని సాకుగా తీసుకుని బీజేపీ సోషల్ మీడియా రెక్కలు విప్పుకున్నది.…