Huzurabad: చివరి అంకంలో ట్విస్ట్.. ఓట్ల వరి రాజకీయం..
రేపు పోలింగ్. ఈ రాత్రి కీలకం. మూడు రోజులుగా డబ్బుల పంపిణీ జోరుగా సాగుతున్నది. టీఆరెస్, బీజేపీలు పోటీలు పడి పంచుతున్నాయి. నాకు రాలేదంటే.. నాకు రాలేదని రోడ్ల మీదకు జనాలు వస్తూనే ఉన్నారు. లొల్లి చేస్తూనే ఉన్నారు. మీడియాలో ఆ…