Collector: కలెక్టర్లేమి చేస్తారు పాపం.. సీఎం చెప్పిందే చెప్తారు.. మధ్యలో వీళ్లను తప్పుబట్టడమెందుకు?
యాసంగిలో వరి వద్దు.. వేస్తే ఉరే.. ఊరుకునేది లేదు. జైలుకు పోతరు. షాపులు మూయిస్తం.. ఎవరు చెప్పినా వినను.. నా గురించి మీకు తెలియదు… నేను మోనార్క్‌ను.. ఇలా ఎన్ని మాటలు కలెక్టర్లు మాట్లాడినా వాళ్లను తప్పు బట్టాల్సిందేమీ లేదు. అంతా…