పచ్చని తెలంగాణా కావాల్నా…? మత పిచ్చి మంటల తెలంగాణ కావాల్నా..?? నిజామాబాద్ నగరంలో వెలిసిన ఫ్లెక్సీలు.. ఆకట్టుకోవడమే కాదు.. ఆలోచింపజేసేలా ఏర్పాటు చేసిన టీఆరెస్ శ్రేణులు…
సీఎం నిజామాబాద్ టూర్ సందర్భంగా ఇందూరు టీఆరెస్ వినూత్నంగా ఆలోచించింది. ఏ పార్టీకి సంబంధం లేకుండా.. పార్టీ ఉనికి, ఆనవాళ్లు కనబడుకుండా నగరంలో విరివిగా .. చాలా చోట్ల ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. ఆలోచించండి… తెలంగాణ ప్రజలారా..!! మనకు కావాల్సింది…