Tag: #nizamabadMayor #pccChief #cmrevanthreddy

ముదిరాజుల‌కు వ‌రించిన అదృష్టం..! మేయ‌ర్ పీఠంపై ర‌మేశ్ ఉమారాణి?

(దండుగుల శ్రీ‌నివాస్‌) ముదిరాజుల‌కు కాలం క‌లిసివ‌చ్చింది. అనూహ్యంగా మేయ‌ర్ పీఠం ఎక్క‌బోతున్నారు 49వ డివిజ‌న్ నుంచి కార్పొరేట‌ర్‌గా ఎన్నికైన ర‌మేశ్ ఉమారాణి. దాదాపుగా ఆమె పేరునే కాంగ్రెస్ అధిష్టానం ఖ‌రారు చేసిన‌ట్టుగా తెలుస్తోంది. జ‌న‌ర‌ల్ ఉమ‌న్‌గా రిజ‌ర్వేష‌న్ వ‌చ్చినా.. కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి…