నెల రోజుల్లో నిజామాబాద్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.. హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత…
ఎప్పటి నుంచో ఆశగా ఎదురుచూస్తున్న నిజామాబాద్ జర్నలిస్టులకు తీపి కబురు వినిపించారు ఎమ్మెల్సీ కవిత. ఏళ్ల తరబడి ఇంటి స్థలాలు లేక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసి చూసీ నిరాశపడి దిగాలు చెందిన ఇందూరు విలేకలకు ఇది శుభవార్తే. ఎమ్మెల్సీ కవిత ఈ…