ఇది చూసి మన సీఎం ఎంత ఖుషీ అవుతాడో?
ఇలాంటి వార్త చూస్తే మన సీఎం సారుకు ఎంత సంతోషమో. ఎవరి కాళ్ల మీద వారు నిలబడి ఏదో ఒక పని చేసుకుంటే అంతకు మించిన ఆనందమేముంటుంది? చదువుకున్నోళ్లందరికీ ఉద్యోగాలొస్తాయా? ఇలా ఏదో ఒక చిన్నపాటి వ్యాపారమో, ఓ ప్రైవేట్ ఉద్యోగమో…