Revanth Reddy: నక్సలైట్లు చంపింది రెడ్లనే.. అసలు నువ్వు రెడ్డివేనా..? రేవంత్‌కు రెడ్ల నుంచి కొత్త ప్రశ్నలు.. చిక్కులు..
ఏ మూడ్‌లో అన్నాడో.. ఏం ఆశించి అన్నాడో తెల్వదు కానీ, రేవంత్ ఈ మాటని పెద్ద ఇరకాటంలోనే పడ్డాడు. పోలీస్ వ్యవస్థ మీద తన ఆక్రోశాన్ని, కోపాన్ని ప్రదర్శించాలనుకున్నాడు. అధికార టీఆరెస్ పార్టీ ఆ వ్యవస్థను ఏ విధంగా ఉపయోగించుకుంటుందో చెప్పాలనుకున్నాడు.…