కనికట్టు ఫోటోలను మోడీ కూడా కనిపెట్టలేకపోయాడు..! గ్రాఫిక్స్ ఫోటోల ఆధారంగా గచ్చిబౌలి వివాదంపై స్పందించిన పీఎం..! ప్రభుత్వం ప్రకృతిని ధ్వంసం చేసింది…! వన్యప్రాణులను చంపింది…!! మోడీ నోట గచ్చిబౌలి భూములపై వివాదస్పద వ్యాఖ్యలు… ఖండించిన సర్కార్…!
గచ్చీబౌలి భూముల్లో చెట్లను నరలేదు జంతువులను కూడా చంపలేదు తెలంగాణపై ఎందుకిలా మాట్లాడారో ప్రధాని చెప్పాలి మోడీ వ్యాఖ్యలపై మండిపడ్డ భట్టి, శ్రీధర్ బాబు తదితరులు Dandugula Srinivas : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతోందని కంచ…