ఉల్టా చోర్ బీఆరెస్..! మేం కలిస్తే కడుపుమంట..! చర్చిస్తే సైకోయిజం..! మేం తన్నుకుంటే తమాషా ! ఇదీ బీఆరెస్ దుఃఖం… వారికిక లేదు సుఖం.. జనానికే మేం జవాబుదారీ.. మీకు కాదు..! తెలంగాణ హక్కులను ఏపీకి ధారాదత్తం చేసిన కేసీఆర్.. వివాదాలు లేకుండా నీటివాటాల పరిష్కారం చేస్తాం.. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
ఢిల్లీ- వాస్తవం: బనకచర్లకు సంబంధించి తాము చేసిన ఫిర్యాదులపై కేంద్ర ప్రభుత్వం పరిధిలోని సంస్థలు స్పందించి అభ్యంతరాలు చెప్పినందున ఆ అంశమే ప్రస్తావనకు రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ తెలంగాణ హక్కులను ఆంధ్రప్రదేశ్‌కు ధారాదత్తం చేసి అన్యాయం చేశారని.. వాటిని…