CBN: బలవంతంగానైనా చంపి ఆ చావులు బాబు ఖాతాలో వేయరు కదా.. మీ దుంపలు తెగ. చేసినా చేస్తరు… అసాధ్యులురా మీరు..
చంద్రబాబుకు జరిగిన ఘోర అవమానానికి ఎవరూ మనస్తాపం చెందవద్దని, తెలుగు రాష్ట్రాల్లో కొందరు ఆత్మహత్యకు పాల్పడేందుకు సిద్దమవుతున్నారని తమకు సమాచారం ఉందని, అలా చేయవద్దని అచ్చెన్నాయుడు కోరాడు. బాబును ఎవరు.. ఎందుకు… ఏమని తిట్టారో కూడా ఎవరికీ తెలియదు. ఆయన వెక్కి…
