ప్రక్షాళన అవసరం లేదన్న పార్టీలకు… మూసీ తొడపాశం! ముంచెత్తిన మూసీ వరదతో పరివాహాకం కకావికలం! ఆ ఇండ్లలోనే నిద్ర చేసి బాగుబాగన్న బీజేపీ… ప్రక్షాళన ఎందుకు? పైసలు మింగేటందుకా అన్న బీఆరెస్… ఇప్పుడు చేయండిరా మూసీనిద్ర.. పరామర్శలు..!
(దండుగుల శ్రీనివాస్) మహానగరం. నడిబొడ్డునే మురికి కూపం. దేశాలు తలెత్తుకుని చూసే గొప్ప డెవలప్‌మెంట్ సిటీ. అందులోనే కాలుష్యకారక గరళంతో నిండిన ప్రవాహాం. దేశానికే రెండో రాజధానికి ఏ మాత్రం తగ్గని హంగులు. ఆ హంగుల కౌగిళ్లలోనే రోగాలను నింపుకుని కాలుకూట…
