కమలం డమ్మీ రాజకీయం..! ఈటలకు సీనియర్ల టక్కర్..!! అమిత్ షా మాట కూడా బేఖాతర్.. ఆరెస్సెస్‌దే పైచేయి.. సీనియర్ల సిండికేట్ విజయం.. రాజాసింగ్ రాజీనామా..!
(మ్యాడం మధుసూదన్ సీనియర్ పాత్రికేయులు..) వచ్చే శాసనసభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో అధికార పీఠాన్ని దక్కించుకోవాలని తహతహలాడుతున్న భారతీయ జనతా పార్టీ మరోసారి డమ్మీ రాజకీయానికి తెరలేపింది. గత శాసనసభ ఎన్నికల ముందు బలమైన నాయకుడిని గద్దె దింపిన బీజేపీ.. మరోసారి…