అసలు దయ్యం.. ఆది దయ్యం… రామన్నను వెంటాడనున్న కవిత! ఆది నుంచి ఆమె రాజకీయ ఎదుగుదలకు అతడే అడ్డంకి.. ఇప్పటి వరకు అన్న పేరు తీయని చెల్లె…. ఇక కేటీఆర్ చిట్టా విప్పేందుకు రెడీ..! తండ్రి ప్రతిష్టను మసకబార్చి… అధికారాన్ని దూరం చేసి.. అహంకారాన్ని వదలని…. కేటీఆరే ఆ పార్టీకి ఆది దయ్యం..దీనిపైనే కవిత పోరాటం.. ఇక జాతకం బజారులో..
(దండుగుల శ్రీనివాస్) దేవుడి చుట్టూ దయ్యాలున్నాయన్నది కవిత. కేసీఆర్ దేవుడే కానీ.. ఆయన ప్రతిష్టను మసకబారుస్తున్నది మాత్రం ఆ చుట్టూ చేరిన దయ్యాలేనన్నది. కానీ నిన్నటి వరకు వారి పేర్లు బయటపెట్టలె. లిల్లీపుట్ లీడర్ అని మాత్రం జగదీశ్‌రెడ్డిని అర్సుకున్నది. ఆ…