అక్కా… బాపు మరీ అంత అమాయకుడా? నువ్వు చెప్తేగానీ తెలుసుకోలేనంత వెర్రిబాగులోడా!?
(దండుగుల శ్రీనివాస్) బాపు జర పైలమంటున్నది అక్క. ఇది మరీ విడ్డూరం. జగమెరిగిన బ్రాహ్మడికి జంధ్యమేలా? అన్నట్టు. డెబ్బై వేల పుస్తకాలు చదవి, రాజకీయాల్లో ఆరి తేరి.. ఢిల్లీ లెవల్లో చక్రాలు తిప్పగల చాణక్యత ఉన్న బాపుకు.. తాతకు దగ్గులు నేర్పినట్టు…