ఆమె కొత్త పార్టీ కోసం… ఉద్యమకారుల ఎదురుచూపులు! కరివేపాకులా వాడుకొని వదిలేసిన కేసీఆర్!! కవిత బయటకు రావడంతో ఆమెపై గంపెడాశలు..! కవిత కోసం క్యూ కడుతున్న బీఆరెస్ బాధితులు..
(దండుగుల శ్రీనివాస్) కవిత కొత్త పార్టీ ఖాయమే. అది ముందే తెలుసు. ఆమె లేక లీక్ అయి రాజకీయాల్లో చర్చ జరిగినప్పుడే ఆమె కొత్త పార్టీ పెడుతుందని తేలిపోయింది. ఆ రోజు ఎప్పుడా అని ఎదురుచూశారు. ఆ రోజు రానే వచ్చింది.…