పాపం.. కవిత! రాజీనామా ఆమోదానికి ఇష్టపడని సర్కార్!! ఆమెను మోసం చేశారనే సానుభూతి… ఎమ్మెల్సీగా కొనసాగితేనే బెటరనుకుంటున్న కాంగ్రెస్! ఇక ఆమె మాజీ కాదు.. ఎమ్మెల్సీ కవితనే!
(దండుగుల శ్రీనివాస్) కవితపై సర్కార్ సానుభూతి చూపిస్తోంది. ఆమెను ఆ కుటుంబం బలవంతంగా, మోసపూరితంగా బయటకు గెంటేశారనే భావనలో ఉంది. ఆమెను రాజకీయంగా ఏకాకిని చేశారనే సింపతీ కననబరుస్తోంది. అంతిమంగా ఆమె రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పదవిని కోల్పోవడాన్ని ఇష్టపడటం లేదని…
