మైసమ్మ.. పొట్టేలు.. ఓ ఆర్మూర్… జిల్లా రాజకీయాల్లో వేడి రేపుతున్న ఆర్మూర్ నియోజకవర్గం.. పోటాపోటీగా సవాళ్లు, ప్రతిసవాళ్లు.. మెజారిటీ నాదంటే నాది…
మొన్నటి వరకు ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ అనేది తేలలేదు. ఆ మాటకొస్తే ఇంకా కూడా దీనిపై క్లారిటీ రాలేదు. బీజేపీ, కాంగ్రెస్‌లు సమయం కోసం చూస్తున్నాయి. ఎవరెవరిని లాగాలో గాలం వేస్తున్నాయి. బీఆరెస్ మాత్రం సిట్టింగులకే సీట్లు అని ప్రకటించడంతో…
