మధుయాష్కీ తిన్నింటి వాసాలు …… రేవంత్‌పై కోపంతో కాంగ్రెస్ డేంజర్‌లో ఉందని టీవీలకు ఇంటర్వ్యూ… ఇన్చార్జి మాణిక్కం పై నిప్పులు… మీలాంటి నేతలతోనే కాంగ్రెస్ పరిస్థితి ఇలా తయారయ్యింది…
మధుయాష్కీ కూడా తిన్నింటి వాసాలు లెక్కబెట్టే లిస్టులో చేరిపోయాడు. ఒకప్పుడు పార్టీ ద్వారా పదవులు అనుభవించి కోట్లకు పడగలెత్తిన నేతలు ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉంటే దాన్ని మరింత అనాథను చేసి మాట్లాడుతున్నారు. ఈ జాబితాలో తాజాగా మధుయాష్కీ కూడా చేరాడు.…