Tag: #ministerkondasurekha #cmrevanthreddy #kondamurali

సుష్మిత ఓవ‌రాక్ష‌న్‌! సురేఖ స‌రెండ‌ర్!! హ‌మ్మ‌య్యా..! బీసీ మ‌హిళా మంత్రి ప‌ద‌వి సేఫ్‌! క్షమించిన సీఎం.. స‌ద్దుమ‌ణిగిన వివాదం!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) చేసిందంతా చేసి బీసీ కార్డు ప్ర‌యోగించారు. తిట్టిందంతా తిట్టి కాళ్ల బేరానికొచ్చారు. ఉన్న ప‌ద‌వి ఊడుతుంద‌ని భ‌య‌ప‌డ్డారు. సీఎం అని చూడ‌కుండా నోటికొచ్చింది మాట్లాడేశారు. ఏమ‌న్నా అంటే.. మా కాంగ్రెస్‌లో అంతే మా కాంగ్రెస్‌లో అంతే.. అని స‌ర్దిచెప్పుకున్నారు.…