మూసీ కంపును మించి సురేఖ మాటలు..! కేటీఆర్‌పై చేసిన కామెంట్స్ బూమరాంగ్..!! సరేఖ ఆరోపణలపై సర్వత్రా విమర్శలు… కాంగ్రెస్‌కు మూసీ మురికి… !
(దండుగుల శ్రీనివాస్) మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ మూసీ కంపును మించిపోయాయి. ఆమెకు అలవాటైన దోరణో.. మెచ్చుకుంటారనుకున్నదో… ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకోవాలనుకున్నదో… రేవంత్ మెచ్చుకుని మెడలేసుకుంటాడనుకుందో.. కానీ ఆమె చేసిన మాటలు ఆమె మెడకే చుట్టుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి…