మెట్రో ఇక మెరుగులు.. దూకుడుగా పరుగులు..! ప్రైవేటు నుంచి సర్కార్ టేకోవర్‌పై సర్వత్రా హర్షం.. ఎల్అండ్‌టీ నుంచి కేటీఆర్‌కు ఆగిన కమీషన్లు.. అందుకే దీన్ని అడ్డుకుంటున్నాడా? సోషల్ మీడియాలో బీఆరెస్ స్టాండ్‌పై దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు.. పాపం.. కేటీఆర్! ప్రతీదాంట్లో వేలు పెట్టడమే.. సెల్ప్‌గోల్ కావడమే!
(వాస్తవం ప్రధాన ప్రతినిధి- హైదరాబాద్) మెట్రోరైల్ ప్రాజెక్టుకు ఇక మెరుగులు అద్దే పనిలో పడింది సర్కార్. ఇది మరింత దూకుడుగా పరుగులెత్తేందుకు తన హస్తగతం చేసుకున్నది ప్రభుత్వం. ప్రైవేటీకరణ నుంచి మెట్రో కు విముక్తిని ప్రసాదించి తన ఆదీనంలోకి తీసుకున్నది రేవంత్…
