‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ కింద నలిగి.. బయటకు రాని కహానీలెన్నో…?
పోలీస్ వ్యవస్థలో మార్పు రావాలనుకోవడం వృథాయేనని అనిపిస్తుంది చాలా సార్లు. ఎవరెన్ని చెప్పినా.. ఎవరెన్ని చేసినా.. అవి పాలక పక్షాల కనుసన్నల్లోనే నడుస్తాయి. పాలకులెవరుంటే వారి పాటే పాడతాయి. తెలంగాణ వచ్చిన తర్వాత పోలీసుల శాఖకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చాడు కేసీఆర్. ఫ్రెండ్లీ…