అమ్మ పిర్యాదుతో బీఆరెఎస్ ఆగమాగం! కొంప ముంచనున్న మాగంటి మరణం!!
వాస్తవం ప్రధాన ప్రతినిధి – హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోరు గంట గంటకు ఉత్కంఠగా మారుతోంది. కాంగ్రెస్, బీఆరెస్ మద్య పోటీ హోరాహోరీ పోరు కాస్త వార్ వన్ సైడ్ గా మారిపోయింది. కదన రంగాన్ని తలిపించిన ఉప ఎన్నిక మాగంటి మర్డర్…
