ఓ లక్ష్మీపార్వతీ… ఓ మాగంటి సునీత! డిపాజిట్ దక్కని చరిత్ర.. పునరావృతం కానుందా!?
వాస్తవం ప్రధాన ప్రతినిధి – హైదరాబాద్: లక్ష్మీ పార్వతికి, మాగంటి సునీతకు కొన్ని విషయాల్లో దగ్గరి పోలికలున్నాయి. రాజకీయంగా ఆమెకున్న చరిత్రే ఇప్పుడు రిపీట్ అయ్యేలా ఉంది. భార్య దూరమైన తరువాత లక్ష్మీపార్వతి సతీమణిగా మారింది. కానీ ఇక్కడ అలా కాదు..…
