అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడు.. కొడుకు కోసమే కేసీఆర్..! కేటీఆర్ కోసం కవిత, హరీశ్‌లను కూడా దూరం చేసుకుని..
(దండుగుల శ్రీనివాస్) ఆ తండ్రికి కొడుకే ముద్దు. ఆ తండ్రికే కాదు.. పితృస్వామ్య వ్యవస్థలో ఏ తండ్రికైనా అంతే. అందులోనూ ఇలా రాజకీయ వారసత్వాల విషయాకిస్తే మాత్రం కొడుకులే కదా ముందు వరుసలో ఉండేది. కూతర్లకు వారసత్వం కట్టబెట్టేంత సీన్ ఇంకా…