వైరల్ చేసి బీజేపీ ఎదురుతన్నిచ్చుకున్నదా..? కేటీఆర్ బీజేపీ నేతతో మాట్లాడిన ఫోన్ కాల్ వైరల్…. అందులో బేరసారాలు లేవు.. నిజాలు, సంక్షేమ పథకాలే ఊసే… ఒప్పుకున్న బీజేపీ నేత.. రైతుబంధుపై పలు సూచనలు.. స్వీకరికంచిన కేటీఆర్….
ఆయనో గట్టుప్పలకు చెందిన బీజేపీ నేత. ప్రజాధారణ కలిగిన నాయకుడు. కేటీఆర్ నిన్న స్వయంగా ఆయనకు ఫోన్ చేసి మాట్లాడాడు. దీన్ని బీజేపీ నేతలు వైరల్ చేసి తమకు అనుకూలంగా మలుచుకుందామనుకున్నారు. కానీ ఇక్కడే కథ బెడిసికొట్టింది. ఆ ఫోన్ కాల్‌లో…