Tag: #ktr #mlckavitha #kcr #telanganajagruthi #brs #hareeshrao #santhoshrao #kavitharesign

రామ‌న్న కోసం.. చెల్లెమ్మ రాజీనామా! కుట్ర జ‌రిగిందంటే ఓ అన్న‌గా స్పందించ‌లే..! ఓ ఎమ్మెల్సీన‌ని కూడా చూడ‌లె..! నీ నాయ‌క‌త్వంలో ఏ కార్య‌క‌ర్త‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని అనుకోవాలె..!! యూట్యూబ్ మేనేజ్‌మెంట్‌కు ప‌రిమిత‌మైన కేటీఆర్‌..! అన్న పై క‌విత విస‌ర్లు, విమ‌ర్శ‌లు, ఆవేద‌న‌.. ఆక్రంధ‌న‌..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప్రెస్‌మీటంతా పాత క‌థే. కొత్త విష‌య‌మేమీ లేదు. ఓ హ‌రీశ్‌, ఓ సంతోష్‌.. అవినీతి, అక్ర‌మాలు… మేకవ‌న్నె పులులు. న‌న్ను బ‌లి చేశారు. మిమ్మ‌ల్నీ బ‌లి చేస్తాను అన్నా, నాన్న‌..! ఇది త‌ప్ప ఆమె పెద్ద‌గా బ‌య‌ట ప‌డ‌లేదు.…