Tag: #ktr #kcr #brs #jubleehillsbypoll

ప‌దేళ్ల పాల‌న పాపాల‌కు ప్రాయాశ్చిత్తం జూబ్లీహిల్స్‌! అదే కేసీఆర్, కేటీఆర్ వ్యూహం! కానీ జనం వీరిని న‌మ్ముతారా? చేసిన త‌ప్పిదాలు మ‌రుస్తారా? పాపాలు పోనీ పాపం అంటారా? సానుభూతితోనైనా గెలిచి.. జ‌నం తప్పు తెలుసుకున్నార‌నే సంకేతామివ్వాల‌నే కుంచిత ప్లాన్! అంతిమంగా ఓ కేసీఆర్‌, ఓ కేటీఆర్‌.. ప‌రివ‌ర్త‌న చెంద‌లేదు.. జ‌నం మీద ప్ర‌తీకారంతోనే ఉన్నారు..!

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: వాళ్లు మార‌లేదు. మార‌రు. మ‌మ‌ల్ని ఓడ‌గొట్టి జ‌నాలు ఓ పేద్ద త‌ప్పు చేశారు.. అని వారి ఫీలింగు. అది జ‌నం గ్ర‌హించి బాంచ‌న్ మీరే కావాల‌ని మా ద‌గ్గ‌ర‌కి రావాల‌నే వారి దొర‌త‌నం ఆశ‌.…