ప్రతిపక్షం ఎలా ఉండాలి!? అన్నాచెళ్లెళ్ల భిన్నదారులు! అహంకారం వీడని రామన్న మాటలు.. తిట్ల దండకాన్నే నమ్ముకుని! ప్రజా సమస్యలపై చెల్లె పోరాటం… ఎన్నికల హామీలపై నిలదీతలు, ఆందోళనలు.. జనమేమనుకుంటున్నారు? ఏం కోరుకుంటున్నారు? వీళ్లేం చేస్తున్నారు??
(దండుగుల శ్రీనివాస్) ప్రతిపక్షం ఎలా ఉండాలి? జనమేమి కోరుకుంటున్నారు? ఈ సర్కార్ నుంచి వాళ్లేం కోరుకుంటున్నారు? ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆరెస్ ఏం చేస్తోంది? ఈ విషయాలు గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు … ఇద్దరి ప్రస్తావన రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు…
