అన్నా… తప్పుకో..! కిషన్‌రెడ్డికి దండం..!! కిషన్‌రెడ్డికి హఠావో…! బీజేపీకో బచావో!! అగ్రనాయకత్వంపై దుమ్మెత్తిపోస్తున్న కార్యకర్తలు, సోషల్ పోస్టులలో విమర్శల వెల్లువ.. కేంద్ర నాయకత్వానికి తగలనున్న సెగ..
(మ్యాడం మధుసూదన్ సీనియర్ పాత్రికేయులు) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ ఘోర పరాజయం ఆ పార్టీ అగ్ర నాయకత్వానికి సవాలుగా మారింది. పార్టీ పెద్ద దిక్కుగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కి ప్రత్యక్షంగా సెగ తగిలింది. పార్టీకి పెద్ద దిక్కైన…
