ఆడబిడ్డలను ఏడిపించిన ఆ ఇల్లు.. ఈ సర్కార్ బాగుపడదు! వెలుగుమట్ల బాధితులకు అండగా నిలబడ్డ కవిత.. అరెస్టు!!
(దండుగుల శ్రీనివాస్) ఖమ్మం వెలుగుమట్ల అట్టుడికింది. ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలకు కవిత బాసటగా నిలిచారు. పందుల దొడ్డిలో వేసినట్టు బాధిత ఆడబిడ్డలందరినీ అక్కడే ఉన్న అంబేద్కర్ భవన్‌లో కుక్కేసింది సర్కార్. అక్కడికి వెళ్లి చూసిన కవిత మనసు చలించింది. సర్కార్‌పై…
