Tag: #khammamPOlitics #ministerTummala #cmrevanthreddy

కూర్చున్న చెట్టుకొమ్మ‌నే న‌రుక్కునే తుమ్మ‌ల‌ బీఆరెస్‌లో అంతే.. ఇప్పుడు కాంగ్రెస్‌లోనూ మార‌ని తీరు..! స‌ర్కార్‌కు మ‌చ్చ తెచ్చిన ఖ‌మ్మం పేద‌ల ఇండ్ల కూల్చివేత‌లు.. పేద‌ల గుడిసెల కూల్చివేత‌లో తుమ్మ‌ల అనుచ‌రుడి హ‌స్తం..? రియ‌ల్ వ్యాపారం కోసం.. పేద‌లను టార్గెట్ చేశారా?? మంత్రుల మ‌ధ్య ఆధిప‌త్య‌పోరు పేద‌ల కొంపకూల్చిందా? స‌ర్కార్‌కు త‌ల‌నొప్పిలా మారిన ఖ‌మ్మం ఇష్యూలో వాస్త‌వాలేమిటి?

(దండుగుల శ్రీ‌నివాస్‌) కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఆయ‌న వ్య‌వ‌సాయ శాఖ మంత్రి. సీనియ‌ర్ లీడ‌ర్. కానీ ఆయ‌న కూర్చున్న కొమ్మ‌నే న‌రుక్కునే త‌త్వం. ఆది నుంచి ఆయ‌న నైజ‌మంతే. ఆయ‌నే తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు. వ్య‌వ‌సాయ శాఖ మంత్రిగా ఈ స‌ర్కార్‌లో ఆయ‌న చేసిన…