కేసీఆర్.. ఓ యాగఫలం! అంతకు మించి కర్మఫలం!!
(దండుగుల శ్రీనివాస్) ఈ మధ్య రాష్ట్ర రాజకీయాల్లో బాగా వినిపిస్తున్న పదం కర్మఫలం. కర్మ సిద్దాంతం. ఎవరి నోట విన్నా ఇదే పదం పదే పదే వినిపిస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి మొదలు.. కవిత వరకు … అంతా ఇదే అంటున్నారు. గతంలో…