ఇల్లు కాలిందంటే ..ఉప ఎన్నికల గెలవాలన్నడు! దటీజ్ కేసీఆర్! ఫక్తు రాజకీయమంటే ఇదే సుమీ!
(దండుగుల శ్రీనివాస్) కేసీఆర్ అంటే అంతే. ఎవరికీ అంతు చిక్కడు. అర్థం కాడు. అసలు తనకు తానే అర్థం కాడు. కవిత పార్టీపై దుమ్మెత్తి పోసి, అవినీతి మరకలంటించి.. నడి బజారులో బరిబాతల నిలబెడితే .. కేసీఆర్ సైలెంట్. వ్యూహమే అంటారా…