చూస్తున్నాడు పైవాడు! అనుభవిస్తారు ఇగజూడు!!
వాస్తవం ప్రధాన ప్రతినిధి- హైదరాబాద్: అధికారం ఉన్నప్పుడు కన్నమిన్నూ కానరాలే. అహంకారం పొరలు కమ్మింది. తనను మించిన ఘనుడే లేడనుకున్నాడు. హిందుగాళ్లూ బొందుగాళ్లూ అనే కాడికి వచ్చింది. నేను లేకపోతే మీ బతుకులే కష్టం.. ఇగ మీ ఇష్టం.. అనే బెదిరింపుల…