Tag: #kcr #kcrfarmhouse #brs #telanganaAssembly #brsSocialMedia

గింత‌గ‌నం క‌సేందివ్యా.. మా కేసీఆర్ మీద‌! స‌మ‌జైత లేదు బై!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) తెలంగాణ తెచ్చిన జాతిపిత మీద గింత‌క‌సేందివ్యా మీ అంద‌రికి. కాన‌ర్థం కాదు. అసెంబ్లీకి రాక‌పోతే రాలే రాలె అంటది మీరే. ఫామ్‌హౌజ్‌ల‌నే పంట‌డు పంట‌డు అంట‌రు మీరే. ఇగో గిట్ల అసెంబ్లీకి వ‌స్తే గూడ పొట్టు పొట్టు తిట్టాల్నావ్యా?…