Tag: #kcr #kavithaKalvakuntla #kavitha #ktr #brs

కొడుకు కోసం బిడ్డెను బలిపెట్టిన తండ్రికి.. కుర్చీ కోసం చెల్లెను దూరం చేసుకున్న అన్నకు.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప‌ద‌వీ వ్యామోహం ర‌క్త సంబంధాన్నీ కాద‌న్న‌ది. అధికార దాహం మ‌మ‌కారాన్నీ మైమ‌ర‌పింప‌చేసింది. ఒక్క సీఎం సీటు… ఓ తండ్రిని, ఓ అన్నను క‌ర్క‌శులుగా మార్చింది. క‌ఠినాత్ములుగా తీర్చిదిద్దింది. నిజ‌స్వ‌రూప‌మిదేనని నిగ్గు తేల్చింది. రాజ‌కీయం కోసం, కుర్చీ కోసం ఎంత‌దాకైనా…