Tag: #kcr #farmhousekcr #ktr #brs #brssocialmedia #jubileehillaresult

ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు..! సారే రావాలంటున్న‌రే.. కేసీయారే రావాలంటున్న‌రే..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) సారే రావాలంటున్న‌రే తెలంగాణ ప‌ల్లెల‌ల్లా..! కేసీయారే కావాలంటున్న‌రే తెలంగాణ ప‌ల్లెల‌ల్లా!! పాట బాగ‌నే రాయించారు. కానీ ఆ పాటలో అర్థం మీలోని బలుపు చేష్ట‌ల‌నే ప‌ట్టిస్తోంది. క‌నీసం ఆ సోయి కూడా లేదు. త‌ప్పు తెలుసుకునే స్థితిలో మీరుంటే…