దయ్యాల గడీ నుంచి కవితకు విడుదల! పార్టీ నుంచి బహిష్కరించిన కేసీఆర్!! రామన్న తీవ్ర ఒత్తిడికి తలొగ్గిన తండ్రి.. అక్క రెడ్‌బుక్కులో ఇంకెన్ని వాస్తవాలో..? ఎంత మంది జాతకాలు బయటపడునో..!?
(దండుగుల శ్రీనివాస్) ఎంత గాదన్నా.. కన్న కూతురు. కానీ అన్నీ నిజాలే చెబుతుంది. నిజాలను స్వీకరించేడు. కన్న కూతురును బయటకు పంపలేడు. ఎలా..? ఎలా..? తర్జన భర్జన నడుమ ఎట్టకేలకు ఆమెను పార్టీ నుంచి బయటకు పంపేశాడు కేసీఆర్. దీనికి వెనుక…