గివే ముఖాలేసుకునే వంద గెలుస్తారా హరీశ్..! అరాచకశక్తులుగా మారిన సిట్టింగులు..! అయినా పట్టించుకోని దురహంకారం కేసీఆర్‌ది.. జనాలు ఛీ థూ అన్నా వారికేనా మళ్లీ మళ్లీ… ! తప్పులు తెలిసినా దిద్దుకోని వైనం.. ఇప్పుడు మళ్లీ అవే అహంకారపూరిత మాటలు..
(దండుగుల శ్రీనివాస్) మాకెవరితో కలిసే ఖర్మ పట్టలేదన్నాడు హరీశు. ఒంటరిగానే పోతమన్నాడు. ఒంటి చేత్తో వంద గెలుచుకొస్తాం ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే అని కూడా వాగేశాడు. సేమ్ మామ లెక్కనే. బామ్మర్ధి తీరుగనే. ఏ మాత్రం అహం తగ్గలేదు ఎవరికి. తగ్గేదేలేదంటుందా…