కోడికెలికినట్టు….. స్వదస్తూరి..! కవిత చేతిరాత ఇట్లనే ఉంది మరి..!!
(దండుగుల శ్రీనివాస్) ఖుషీ సినిమాలో భూమిక తన తండ్రి విజయ్‌కుమార్‌తో అంటుంది. మీదో పెద్ద కలెక్టర్ సంతకం మరి.. ఏదో కోడికెలికినట్టు ఉండే ఓ సంతకమేగా.. నేనే పెట్టేశా..! అని. అట్లనే ఉంది కవిత హ్యాండ్ రైటింగ్ కూడా. మంచిగా ముద్దుగా…