షర్మిలక్కా… ఇంత హైడ్రామా అవసరమా..? నోటితో నవ్వుతో నొసటితో వెక్కింరింపేలా..! లేఖ రాయడమేలా…! కేసీఆర్‌ను తుక్కు తుక్కు తిట్టి.. దేవుడనడమేలా..??
(దండుగుల శ్రీనివాస్) లేఖ రాసింది ఆమే. నిలదీసిందీ ఆమే. ప్రశ్నించిందీ ఆమెనే. డ్యాడీ నువ్వో ఫెయిల్యూర్ లీడర్ అని తేల్చి చెప్పిందీ ఈ బిడ్డే. ఇంతలా చేసిందంటే.. అంతకు ముందు ఎంత కసరత్తు చేసి ఉండాలె. ఎన్ని ఆలోచించి అడుగు వేసి…