కవిత వెనుక కన్నారావు! సొంత అన్న బయటకు పంపాడు… పెద్దనాన్న కొడుకు అండగా నిలిచాడు! ఆమె బలం ఇప్పుడు ఆయనే! కవిత ఒంటరి పోరాటం వెనుక కన్నరావు అండదండలు!! vastavam exclusive
(దండుగుల శ్రీనివాస్) కవిత ఒంటరి. సొంత అన్న కాదు పోమన్నాడు. పొగ బెట్టి బయటకు సాగనంపాడు. కొడుకు మీద ప్రేమతో కేసీఆర్ కూడా బిడ్డెను దూరం చేసుకున్నాడు. ఆమె ఒంటరిగానే పోరాడుతున్నది. ఎవరినీ వదలడం లేదు. తండ్రి కేసీఆర్.. అన్న రామన్న,…
