నాన్నేం తక్కువ చేశాడు…!? నన్నెందుకు తక్కువ చూశావు..!? అందరిలాగే కొడుకు కోసం ఆలోచించాడు..! అయినా , నాన్నంటే ప్రాణం.. ఆయనకు బిడ్డంటే పంచ ప్రాణాలు..!
(దండుగుల శ్రీనివాస్) పెద్ద కొడుకంటే ముద్దేలే ఏ తండ్రికి… ఓ పాటుంది. పెద్దోడైనా, చిన్నోడైనా తండ్రికి ముద్దే. మురిపమే. మరి బిడ్డె. ఆమెంటే పంచ ప్రాణాలు. మగపిల్లాడు ఆరితేరాలి. ఆడపిల్ల అనుకువగా ఉండాలి. వాడు అందరిలో తిరగాలి. ఆమె అమ్మకూచీ అయివుండాలి.…