రేవంత్ జగమొండి…! వద్దని వారించినా కంచ గచ్చిబౌలి భూములను వదలని సీఎం..!! అక్కడ ఐటీ టవర్లు నిర్మించి తీరుతానని ప్రకటన.. ఐదు లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఆ భూములను వినియోగించుకుంటానని వెల్లడి.. మరో 30వేల ఎకరాల్లా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్లానింగ్.. తన హయాంలో రేవంత్ మార్కు పాలన కోసం తండ్లాట..!
(దండుగుల శ్రీనివాస్) తను అనుకన్నది చేసే వరకు వదలడం లేదు సీఎం రేవంత్‌రెడ్డి. జగమొండిగా పాలనను ముందుకు సాగిస్తున్నాడు. ఆది నుంచి ఆయన వైఖరి అలాగే ఉంది. హైడ్రా విషయంలో కూడా దూకుడుగా పోయి తరువాత కొంత వెనకడుగు వేసినా.. ఆ…